Telugu Sunday: మొదటి తెలుగు రచనా సమావేశం

చెట్టునీడలో, ఆహ్లాదకర ఇందిరా పార్కునందు… తెలుగు భాషాభిమానులందరికీ సాదర ఆహ్వానం. ప్రతి ఆదివారం తొమ్మిది గంటలకు ఇందిరా పార్క్ నందు తెలుగు యువ రచయితలు అందరం కలిసి కొత్తగా కథలు, కవితలు రాద్దాం, పంచుకొని తెలుగుకి ప్రాణం పోద్దాం. ఆమ్మమ్మ తాతయ్యల నుంచి బుడుగుల వరకూ అందరo ఉచితంగా కలిసి సమాలోచనలతో మన భాషను మన భావాలతో కూర్చుదాము. ప్రణాళిక: 9 am: ఇందిరా పార్క్ ఎంట్రెన్స్, రామకృష్ణ మట్ ఎదుట కలుద్దాము. ఎంట్రెన్స్ టికెట్ తీసుకోవలెను.  9.15 : పరిచయాలు 9.30 : చిరుకవితాఘోష్ఠి  , చర్చ…
Read more